చురుకుతనము, నిర్విచారము!

"చురుకుగా నుండుట గొప్ప భాగ్యము." (సామెతలు 12:27).

చురుకు గలవాడు తన వస్తువులపై ఙ్ఞాపగముగా ఉంటాడు.కంట్టి పాపల తనకున్నవాట్టిన్ని కాపాడుకొంటాడు. "చురుకుగా ఉన్నవాడు" అనే పదానికి వ్యతిరేక పదం "నిర్విచారముగలవాడు" అనేది. ఆమోసు ప్రవక్త, “సీయోనులో నిర్విచారముగానున్నవారికి శ్రమ!(ఆమోసు 6:1). అని చెప్పుచున్నాడు.

రక్షింపబడి, దేవుని యొక్క ఈవులను ఎరిగియు మీరు నిర్లక్ష్యంగాయున్నారంటే, మీకంటే దారుణమైన వ్యక్తి వేరెవరులేరు. దేవుని రాకడ సమీపమైయున్నది. దేవుడు ఉజీవింపచేసి తమ జనమును సిద్ధం చేస్తున్నాడు.దాహంగల
ఒక్కొక్కరిని అభిషేకం చేస్తున్నాడు. పరిశుద్ధతలో పూర్ణంగా చేస్తున్నాడు.

రోడ్డు మీద బస్సు వేగముగా వస్తుతుంది. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా నిలబడియుంటే వాని పరాస్థితి ఏమౌతుంది? బస్సు అతని గుద్ది పడవేస్తుంది కదా? పరీక్షలు సమీ పించడం తెలిసి కూడా విద్యార్థి చదువ కుండా నిర్లక్ష్యంగా ఉంటే, అతను పరీక్షల్లో తప్పిపోతాడు కదా? తన ఇంటిలో డబ్బు, కరీదైన వస్తువులువున్నను తలుపుపూటు వేయకుంటే దొంగ దోచుకుంటాడు కదా?

సొదొమలో ప్రజల పరితాపమైన స్థితికి కారణం ఏంటంటే, వారియొక్క నిర్లక్ష్యమే, వారికి వచ్చే ఆపదను గురించి వారు తెలుసుకోక తిని, త్రాగుతు మనసు వచ్చినట్లు జీవిస్తు ఉన్నారు. చివరికి, దేవుని కోపాగ్నిదిగింది. దేవుడు ఆకాశము నుండి అగ్నిని, గందకమును దిగిరప్పించి వారిని నాశనం చేశాడు.

యెహెజ్కేలు ప్రవక్త "నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్దియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను."(యెహెజ్కేలు 16:49). అని చెప్పుతున్నాడు. అవును సొదొమ నాశనానికి కారణం నిర్విచారమే.

ఒకసారి ఒకడు విమానాశ్రయంలో ఒక పెట్టె ఉన్నట్లు చాలాసార్లు అధికారులను హెచ్చరించి చూసాడు. ఫోన్ ద్వారా అధికారులను సంప్రదించి, తగిన సమయంలో బాంబులు పేలుతాయని హెచ్చరించాడు. కానీ వారు దాని పట్టి చ్చుకోక, నిర్లక్ష్యంగా ఉన్నారు.

చివరకి, కస్టమ్ అధికారులు పెట్టెను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు,అక స్మాతుగా ఆ బాంబు పేలింది. ఏమి తెలియని కొంతమంది అందులో మరణిం చవలసివచ్చింది. కొంత నిర్లక్ష్యం ఎంత భయంకరమైన ఆపదలోకి దారి చూపించింది చూడండి. గ్రంథం ఇలా చెబుతోంది, “జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు.” (సామెతలు 1:32).

దేవుని పిల్లలారా, ప్రపంచంలోని చివరి సమయంలోకి వచ్చియున్నారు. చేరుకున్నారు. ఒక్కటి మీరు పాతళములో ఉన్న అగ్ని గుండములో పాలు పొందాలి. మీరు నిర్విచారముగా ఉంటున్నారా? లేకపోతే జాగ్రత్త గలిగి ఉంటున్నారా?

గుర్తించుకో:"మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. ” (హెబ్రీయులు 6:11).