Posts in Telegu Appam
మౌనముగా నుండుట !

నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను. కీర్తనలు 39 :2

Read More
ఇల్లు, గూడు!

పిచ్చుకలకు ఒక నివాసము, వానకోవెలకు పిల్లలు పెట్టుటకు ఒక గూడు! దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించిన కీర్తనకర్త ఆలయములోని ఒక్కొక్క బాగము చూచి అకస్మాత్తుగా ఆలయములో ఉన్న పీఠాల వైపు చూశాడు. ఆయనకు ఒకే ఆశ్చర్యము. అక్కడ పిచ్చుకలకు గూడు కట్టియున్నది. వానకోవెల తన పిల్లలను ఉంచియున్నది.

Read More
యెహోవా- రాఫ!


మన దేవుని యొక్క పేరు “యెహోవా” అని పిలువబడుతుంది. యెహోవా అనే పదనికి ఉన్నవాడునై యున్నాను అని అర్థం.ప్రభువు ‘యెహోవా’ అనే పేరుతో కూడా ఇంక చాలా పేర్లతో అని పిలువబడ్డాడు. యెహోవా- హీరే అంటే ‘ప్రభువు యొక్క పర్వతములో చూచు కొనబడును’ అనేది

Read More
మనిషి యొక్క కీర్తి!

మిమ్మును ఎవరైన పొగడేటప్పుడు ఒక సంతోషం ఏర్పడుతుంది.అదే సమ యంలో పొగడింపునే వెదకి పరుగెత్తు తుంటే అది చివరకు వేదన వచ్చి చేరుతుంది. నేడు మోసపరచే పొగడింపు, ముఖస్తుతియు ఎక్కడకూడ ఎక్కువగా ఉన్నాయి.

Read More
సోమరితనం !

శరీర సోమరితనమైన సరి, ఆత్మ వలన సోమరితనమైన సరి దాని గ్రంధం వ్యతిరేకిస్తుంది. సామెతలు పుస్తకం చదివితే అక్కడ సోమరితనం గురించి చాలా హేచరిక వాక్యమును రాయబడియున్నది చూడవచ్చు. శరీర సోమరితనం అప్పులను తెస్తుంది; ఆత్మ సంబంధమైన సోమరితనం నరకంలో త్రోసి వేస్తుంది.

Read More
శుభవార్త!

ఈ రోజుల్లో శుభవార్త కంటే దుర్వార్తలనే ఎక్కువ వింటున్నాము. ఒక్కొక్క రోజు ఉదయము వార్తాపత్రికలను తెరిచి చూడండి.అక్కడ విమానం నలిగి పడి రెండువందల మంది మరణం, బాంబుల కాల్పులతో వంద మంది మరణం, భూకంపం ద్వారా వేయి మంది మరణం అని మరణం,హత్య,మానబంగం వంటి వార్తలతోనే అదికముగా నిండి ఉన్నావి.

Read More
ಔಷದಿ!

"ಹರ್ಷಹೃದಯವು ಒಳ್ಳೇ ಔಷಧ, ಕುಗ್ಗಿದ ಮನ ದಿಂದ ಒಣಮೈ." (ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 17:22)
"ಔ ಷಧಿ" ಎಂಬ ಪದದ ಅರ್ಥವೇನು? ಇದು ತಲೆಯಲ್ಲಿರುವ ಅತ್ಯುತ್ತಮ ದೈವಿಕ ಆರೋಗ್ಯ ಪಾನೀಯವಾಗಿದೆ.ಇದು ಎಲ್ಲಾ ರೋಗಗಳನ್ನು ಗುಣಪಡಿಸುತ್ತದೆ ಮತ್ತು ಆರೋಗ್ಯವನ್ನು ತರುತ್ತದೆ.

Read More
ఐక్యతయొక్క రహస్యం!

"మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును." (సామెతలు 15: 1).

భార్యాభర్తల సంబంధం, కుంటుంబ ఐక్యతకొరకు ఒకరితోఒకరు మనసు విప్పి ప్రేమతో మాట్లడం చాలా ముఖ్యం.
గ్రంథం చెప్పింది ‘మృదువైన సమాధానం’ అనేది కుటుంబంలో కొన్ని సమస్యలను మీరు విప్పటానికి కారణముగా వుంటుంది. అనేక కుటుంబ సభ్యులు

Read More
అసూయవలన….!

"సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు. ” (సామెతలు 14:30).

మత్సరము ఎముకలకు కుళ్లు గ్రంథం చెబుతుంది (సామెతలు 14:30), బుద్దిలేనివారు అసూయవలన చచ్చెదరు." (యోబు 5: 2). గ్రంధం చెబుతోంది. కాబట్టి, అసూయకు మిమ్మును దూరముగా కాచుకొనుడి.

Read More
భాదలో సంతోషము!


దిగులుకు వేరుమందు పైన చెప్పబడిన వాక్యమే మీకు ఇస్తుంది."మంచి మాటలే సంతోషమునిస్తుంది." ఇంక బాగా చెప్పాలంటే, యేసుక్రీస్తు యొక్క మంచి మాటలే దిగులును తొలగించి మిమ్మును సంతోషపరుస్తాయనవచ్చు. యేసుయొక్క మంచి మాటలు గమనించి చూడండి. దిగులుతో మరణ భయముతో వణికిపోతున్న వ్యబిచార స్త్రీనిచూచి. “నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.”(యోహాను 8:11). అని ప్రేమతో చెప్పి పంపెను. ఆ రోజునే, ఆమె జీవితం చింతలు లేకుండా ఆనందముగా మారింది.

Read More
పుష్ఠినొందుదురు!

"ఔదార్యముగలవారు పుష్ఠినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును" ( సామె : 11:25)

మీరు ఆధ్యాత్మికంగా, లోకానుసారముగ ఆశీర్వదించబడాలంటే,మీకు ధారాళమైన గుణము అవసరము. దేవుడు ధారాళగుణము గలవాడు గదా? కాబట్టి, దేవుడు ధారాలగుణముగల ఆత్మలను వృద్ధి చేస్తాడు.

Read More
అనుదిన మన్న!

ఈ రోజు, మనిషి మనిషికి భయపడుతున్నాడు. కాని అతను దేవునికి భయపడుటె అపూర్వమైన ఒక కార్యమైనది. తమ చెడుకు వెంటేనే శిక్ష రాకపోవడంతో జనులు. ."యెహోవాయె ప్రేమగలవాడు, కనికరముగలవాడు. తరువాత ఎప్పుడైనా అతని క్షమాపణ కోరవచ్చు" అని చెప్పి దేవుని బయములేక జీవితాన్ని గడుపుతారు.

Read More
నీతిమంతుల కోరిక!

“… నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ”(సామెతలు 10:24, 11:23).

గ్రంథం ఇలా చెబుతోంది: “ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుధ్దపరచబడినవారై నీతిమంతులుగా తీర్చుబడితిరి. ”(I కొరింథీయులు 6:11).

Read More
గ్రంథం కాంతి!

" ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్ధమైన గద్దింపులు జీవమార్గములు.”(సామెతలు 6:23).

" ఆజ్ఞ దీపము" అని జ్ఞాని తిట్ట వట్టముగ చెప్పాడు. “నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునైయున్నది.” అని దావీదు మంచి తెలివిగా చెప్పాడు. మార్గం తెలియని గొర్రె వలె మీరు అటు ఇటు తిరిగిన్నప్పుడు, గ్రంథం మీకు వెలుగు నిచ్చి మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపిస్తుంది.

Read More
తల్లి యొక్క ఉపదేశము!

ఒక మనిషికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలలో చాలా మంచి ఆశీర్వాదం అతని తల్లి తండ్రులే. తల్లి యొక్క ప్రేమ, త్యాగం, ప్రార్థన పిల్లలకు ఎల్లప్పుడు ఆశీర్వాదంగా బయలుపడతాయి. అనేక మంది పరిశుధుల జీవితాలను గురించి ధ్యానించి చూడండి.తల్లులు వారిని యెవ్వన ప్రాయము నుండే భక్తిలోను,ప్రార్థనలోను వారిని పెంచిన విధమె వారి ఉన్నతస్థితికి కారణంగా ఉన్నది.

Read More